AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: భారీ భూకంపంతో వణికిపోయిన ఉత్తర అమెరికా.. సునామీ హెచ్చరికలు జారీ!

ఉత్తర అమెరికాలోని కరేబియన్ సముద్ర తీరంలో ఉన్న దేశాలలో బలమైన భూకంపం సంభవించింది. మెక్సికో, హోండురాస్‌తో సహా అనేక దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ చేయశారు. US జియోలాజికల్ సర్వే (USGS) భూకంప తీవ్రత 7.6గా నమోదైనట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదు.

Earthquake: భారీ భూకంపంతో వణికిపోయిన ఉత్తర అమెరికా.. సునామీ హెచ్చరికలు జారీ!
Honduras Earthquake
Balaraju Goud
|

Updated on: Feb 09, 2025 | 1:48 PM

Share

భారీ భూకంపం కరేబియన్‌ సముద్రాన్ని వణికించేసింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం కొలంబియా, కెమెన్‌ ఐలాండ్స్‌, కోస్టారికా హోండురస్‌,నికరగువ, క్యూబా దేశాలపై పడింది. భూకంప తీవ్రతతో సునామీ వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. హోండురాస్ ఉత్తర ప్రాంతంలో శనివారం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని, మొదట భూకంప తీవ్రత 6.89గా అంచనా వేసిన తర్వాత GFZ తెలిపింది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక వచ్చిందని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.

ఉత్తర అమెరికాలోని కరేబియన్ సముద్ర తీరంలో ఉన్న దేశాలలో బలమైన భూకంపం సంభవించింది. మెక్సికో, హోండురాస్‌తో సహా అనేక దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ చేయశారు. US జియోలాజికల్ సర్వే (USGS) భూకంప తీవ్రత 7.6గా నమోదైనట్లు పేర్కొంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ మొదట్లో క్యూబాకు 3 మీటర్ల వరకు హోండురాస్, కేమన్ దీవులకు 0.3, 1 మీటర్ మధ్య అలలు ఎగసిపడతాయని అంచనా వేసింది. కానీ తరువాత ముప్పు దాటిపోయిందని తెలిపింది.

భూకంపం తరువాత US సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్యూర్టో రికో మరియు వర్జిన్ దీవులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ తరువాత దానిని రద్దు చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరిగిందానిపై ఎలాంటి స్పష్టతలేదు. 2021లో హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత, ఈ ప్రాంతంలో అతి పెద్ద భూకంపం ఇదేనని అమెరికా జాతీయ మహాసముద్ర, వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
పచ్చి కూరగాయల దోశ.. టేస్ట్ పిచ్చెక్కిపోద్ది.. సూపర్ హెల్దీ కూడా..
పచ్చి కూరగాయల దోశ.. టేస్ట్ పిచ్చెక్కిపోద్ది.. సూపర్ హెల్దీ కూడా..
ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ భారత్ సంచలన నిర్ణయం..!
ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ భారత్ సంచలన నిర్ణయం..!
సీఎస్కేకు అతిపెద్ద సమస్యగా ధోని.. సరికొత్త తలనొప్పి మొదలైందిగా..
సీఎస్కేకు అతిపెద్ద సమస్యగా ధోని.. సరికొత్త తలనొప్పి మొదలైందిగా..
వేసవిలో దొరికే ఈ పండ్లను తినడం ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే
వేసవిలో దొరికే ఈ పండ్లను తినడం ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే
ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే..
ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే..
రెప్పపాటులో మృత్యువును జయించిన ప్రయాణికుడు..!
రెప్పపాటులో మృత్యువును జయించిన ప్రయాణికుడు..!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృశ్చిక రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృశ్చిక రాశి వారికి ఇలా..
ఇంటిల్లిపాదీ ఉదయాన్నే ఒక కప్పు తింటే చాలు.. ఎండాకాలం తిరుగుండదు
ఇంటిల్లిపాదీ ఉదయాన్నే ఒక కప్పు తింటే చాలు.. ఎండాకాలం తిరుగుండదు
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. తులా రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. తులా రాశి వారికి ఇలా..
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ వ్యాధికి సంకేతం
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ వ్యాధికి సంకేతం