గూగుల్‌పై గరం… యాంటీ ట్రస్ట్ కేసు నయోదు చేసిన అమెరికా ప్రభుత్వం… 1 ట్రిలియన్ డాలర్ల జరిమానా డిమాండ్….

అమెరికా ప్రభుత్వం గూగుల్‌పై కేసు వేసింది. ఇంటర్నెట్ శోధన, ప్రకటనలలో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కాలిఫోర్నియా టెక్ దిగ్గజం అక్రమ గుత్తాధిపత్య ప్రవర్తనపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసింది.

గూగుల్‌పై గరం... యాంటీ ట్రస్ట్ కేసు నయోదు చేసిన అమెరికా ప్రభుత్వం... 1 ట్రిలియన్ డాలర్ల జరిమానా డిమాండ్....
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2020 | 5:27 PM

అమెరికా ప్రభుత్వం గూగుల్‌పై కేసు వేసింది. ఇంటర్నెట్ శోధన, ప్రకటనలలో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కాలిఫోర్నియా టెక్ దిగ్గజం అక్రమ గుత్తాధిపత్య ప్రవర్తనపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసింది. దానికి కాలిఫోర్నియా అటర్నీ జనరల్ బహిరంగంగా మద్దతు ఇచ్చారు. గూగుల్‌పై 1 ట్రిలియన్ డాలర్ల జరిమానా వేయాలని డిమాండ్ చేశారు.

గూగుల్ ఇతర సంస్థల వ్యాపార పద్ధతుల్లో మార్పులను బలవంతం సూచిస్తోందని, అదే దావా వేసేందుకు ప్రధాన కారణంగా అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీర్ఘకాల బిగ్ టెక్ విమర్శకుడు, మిస్సౌరీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలీ, ఈ కేసు “ఒక తరంలో అతి ముఖ్యమైన యాంటీట్రస్ట్ దావా” అని అన్నారు. న్యాయ శాఖ చర్యను స్వాగతించారు.

పోటీని పక్కదారి పట్టిస్తోందని…

హోల్ఫాంగ్ సంస్థ ఆల్ఫాబెట్ ప్రధాన యూనిట్, గూగుల్ ప్రపంచంలో చాలావరకు ఉపయోగించే సెర్చ్ ఇంజిన్‌ను, మ్యాప్స్, ఇమెయిల్, ప్రకటనలు షాపింగ్ వంటి వివిధ రకాల సంబంధిత సేవలను నిర్వహిస్తుంది. ఈ సంస్థే ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా నిర్వహిస్తుంది. అయితే పోటీ సంస్థలను ఈ సిస్టం పక్కదారి పట్టిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌లో గూగుల్‌కు పెద్ద జరిమానాలు విధించబడ్డాయి అయితే గూగుల్ ఆ కేసులను సవాలు చేసింది. తమపై వచ్చిన గుత్తాధిపత్య దుర్వినియోగ వాదనలను కంపెనీ ఖండిస్తోంది.

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో