Jaish-E-Mohammed: జనవరి 18లోగా జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ను అరెస్టు చేయండి.. పాక్‌ కోర్టు ఆదేశాలు

Jaish-E-Mohammed: జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను జనవరి 18వ తేదీలోగా అరెస్టు చేయాలని అధికారులను పాకిస్థాన్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే టెర్రర్‌ ....

Jaish-E-Mohammed: జనవరి 18లోగా జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ను అరెస్టు చేయండి.. పాక్‌ కోర్టు ఆదేశాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 10, 2021 | 5:54 AM

Jaish-E-Mohammed: జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను జనవరి 18వ తేదీలోగా అరెస్టు చేయాలని అధికారులను పాకిస్థాన్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే టెర్రర్‌ ఫైనాన్సింగ్‌కు పాల్పడ్డారని ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న మసూద్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని గతంలో ఆదేశాలు కూడా వచ్చాయి. కాగా, అతన్ని శుక్రవారం కోర్టులో హాజరు పర్చాలని స్థానిక ఉగ్రవాద నిరోధక విభాగాన్ని న్యాయమూర్తి నటాషా నసీమ్‌ సుప్రా ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని గుజ్రావాలా ఉగ్రవాద నిరధక కోర్టు అజాద్‌ అరెస్టు కోసం గురువారం వారెంట్‌ జారీ చేసింది. ఈనెల 18లోగా అరెస్టు చేయాలని ఉగ్రవాద నిరోధక విభాగ పోలీసులను ఆదేశించింది.

కాగా, మసూద్‌ అజార్‌ గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు కోర్టు ఆదేశాల ద్వారా తెలుస్తోంది. అతడి ఆచూకీ గురించి తమకు తెలియదని అధికారులు, ఆ దేశ నేతలు ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మసూద్‌ అజార్‌ పాత్ర ఉన్నట్లు ఆధారాలను భారత్‌ సమర్పించినా పాక్‌ పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమీక్ష జరుగనుండటం నేపథ్యంలోనే అతడి అరెస్టు కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా.. హైదరాబాద్ మూలాలపై నిఘా వర్గాల ఆరా..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!