AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 23 మంది గల్లంతు

నేపాల్‌లోని ధడింగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. బెనిఘాట్ రోరంగ్ మున్సిపాలిటీ-3 పరిధిలోని త్రిశూలీ నదిలో అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయాలపాలయ్యారు. మరో 23 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ధడింగ్ జిల్లా పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు మలంగావ నుంచి […]

నదిలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 23 మంది గల్లంతు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2019 | 12:41 PM

Share

నేపాల్‌లోని ధడింగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. బెనిఘాట్ రోరంగ్ మున్సిపాలిటీ-3 పరిధిలోని త్రిశూలీ నదిలో అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయాలపాలయ్యారు. మరో 23 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ధడింగ్ జిల్లా పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు మలంగావ నుంచి ఖాట్మండ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Follow Us
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..