రెడ్‌ లిప్‌స్టిక్‌పై బ్యాన్‌ !! కారణం ఇదేనట..

రెడ్‌ లిప్‌స్టిక్‌పై బ్యాన్‌ !! కారణం ఇదేనట..

Phani CH

|

Updated on: May 13, 2024 | 8:40 PM

మహిళలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి అలంకరణ వరకు ఉత్తర కొరియాలో ప్రభుత్వం నిబంధనలు విధించింది. అక్కడి ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. ముఖ్యంగా రెడ్‌ లిప్‌స్టిక్‌ని పూర్తిగా బ్యాన్‌ చేసింది కిమ్‌ ప్రభుత్వం. మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే రెడ్‌ లిప్‌స్టిక్‌ని ఉత్తర కొరియాలో పెట్టుకోరు. దీనికి కారణం ఎరుపు రంగు పెట్టుబడిదారీ విధానాన్ని సూచించడమేనట. లైట్‌ కలర్‌ లిప్‌స్టిక్‌నే వాడాలని ఆదేశాలున్నాయి.

మహిళలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి అలంకరణ వరకు ఉత్తర కొరియాలో ప్రభుత్వం నిబంధనలు విధించింది. అక్కడి ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. ముఖ్యంగా రెడ్‌ లిప్‌స్టిక్‌ని పూర్తిగా బ్యాన్‌ చేసింది కిమ్‌ ప్రభుత్వం. మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే రెడ్‌ లిప్‌స్టిక్‌ని ఉత్తర కొరియాలో పెట్టుకోరు. దీనికి కారణం ఎరుపు రంగు పెట్టుబడిదారీ విధానాన్ని సూచించడమేనట. లైట్‌ కలర్‌ లిప్‌స్టిక్‌నే వాడాలని ఆదేశాలున్నాయి. ఫ్యాషన్‌ కారణంగా తమ దేశం విలువలు పడిపోతాయని అక్కడి అధికారులు చెబుతుండటం ఓ వింత. పైగా తమ ప్రభుత్వం సాంప్రదాయక, నిరాడంబర సౌందర్యాన్నే ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు అక్కడ అధికారులు. అందువల్ల అక్కడ ఉండే మహిళలు సింప్లిసిటిని మెయింటెయిన్‌ చేయక తప్పనిస్థితి. అంతేకాదు అక్కడ మహిళలు తమ కళ్లు గప్పి ఆధునిక పోకడలను వంటబట్టించుకుని ఫ్యాషన్‌గా ఉంటున్నారేమోనని పార్టీ పెట్రోలింగ్‌ పేరుతో తనిఖీలు కూడా చేయిస్తుంది ఉత్తరకొరియా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

42 ఏళ్ల వయసులో.. ప్రియుడితో దొరికిపోయిన హీరోయిన్

Suriya: రూ.1000 కోట్ల రాబడి సూర్య బిగ్ టార్గెట్

Ravi Teja: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ..

Sai Pallavi: రూ.2 కోట్లు నష్టపోయిన సాయి పల్లవి

మామ, కోడలు సరదా రీల్స్.. నెట్టింట ఫుల్ వైరల్