Ravi Teja: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ..

Ravi Teja: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ..

Phani CH

|

Updated on: May 13, 2024 | 8:23 PM

మాటకు మతి లేకుండా.. పూటకు గతి లేకుండా సాగుతున్న ఈ జమానాలో.... ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలిబెట్టుకున్నారు మాస్ రాజా రవితేజ. రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ కి ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా వెళ్లిన రవితేజ.. ఆ షోలోని వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అమర్‌ దీప్‌ తన హార్డ్ కోర్ ఫ్యాన అని తెలుసుకుని బంపర్ ఆఫర్ ఇచ్చారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక.. తన అప్ కమింగ్ సినిమాలో ఛాన్స్‌ ఇస్తా అని మాటిచ్చారు.

మాటకు మతి లేకుండా.. పూటకు గతి లేకుండా సాగుతున్న ఈ జమానాలో…. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలిబెట్టుకున్నారు మాస్ రాజా రవితేజ. రీసెంట్ గా జరిగిన బిగ్ బాస్ కి ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా వెళ్లిన రవితేజ.. ఆ షోలోని వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అమర్‌ దీప్‌ తన హార్డ్ కోర్ ఫ్యాన అని తెలుసుకుని బంపర్ ఆఫర్ ఇచ్చారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక.. తన అప్ కమింగ్ సినిమాలో ఛాన్స్‌ ఇస్తా అని మాటిచ్చారు. ఇక ఆ మాటను తాజాగా నిలబెట్టుకున్నారు రవితేజ. ఇక ఇదే విషయాన్ని అమర్‌ దీప్ తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. ఆన్ లొకేషన్లో రవితేజతో తాను తీసుకున్న ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: రూ.2 కోట్లు నష్టపోయిన సాయి పల్లవి

మామ, కోడలు సరదా రీల్స్.. నెట్టింట ఫుల్ వైరల్

జియో యూజర్లకు గుడ్ న్యూస్‌.. రూ.888లకే 15 యాప్‌ల సేవలు