మామ, కోడలు సరదా రీల్స్.. నెట్టింట ఫుల్ వైరల్

మెగా కోడలు ఉపాసన ఓ పక్క తన బిడ్డ క్లీంకార ఆలనాపాలన చూసుకోవాలి. ఇంకో పక్క రామ్‌చరణ్‌ను.., హాస్పటల్ వ్యవహారాలను.. చారిటీ రిలేట్ కార్యక్రమాలను చూసుకోవాలి. ఈ మధ్యలో రీసెంట్‌గా మొదలెట్టిన అమ్మమ్మాస్ కిచెన్‌ వ్యవహారాలను కూడా అబ్జర్వ్స్‌ చేయాలి. అయితే ఇన్ని పనుల్లో నూ .. సోషల్ మీడియాలో రీల్స్ చేయడంలొ మాత్రం తగ్గట్లేదు ఈమె. ఎప్పుడూ అమ్మమ్మాస్ కిచెన్‌లో తన అత్తతో మాట్లాడుతూ రీల్ చేసే ఉపాసన.. ఈసారి మాత్రం తన మామ మెగా స్టార్ చిరుతో రీల్ చేశారు.

మామ, కోడలు సరదా రీల్స్.. నెట్టింట ఫుల్ వైరల్

|

Updated on: May 13, 2024 | 8:21 PM

మెగా కోడలు ఉపాసన ఓ పక్క తన బిడ్డ క్లీంకార ఆలనాపాలన చూసుకోవాలి. ఇంకో పక్క రామ్‌చరణ్‌ను.., హాస్పటల్ వ్యవహారాలను.. చారిటీ రిలేట్ కార్యక్రమాలను చూసుకోవాలి. ఈ మధ్యలో రీసెంట్‌గా మొదలెట్టిన అమ్మమ్మాస్ కిచెన్‌ వ్యవహారాలను కూడా అబ్జర్వ్స్‌ చేయాలి. అయితే ఇన్ని పనుల్లో నూ .. సోషల్ మీడియాలో రీల్స్ చేయడంలొ మాత్రం తగ్గట్లేదు ఈమె. ఎప్పుడూ అమ్మమ్మాస్ కిచెన్‌లో తన అత్తతో మాట్లాడుతూ రీల్ చేసే ఉపాసన.. ఈసారి మాత్రం తన మామ మెగా స్టార్ చిరుతో రీల్ చేశారు. మామయ్య నాలో క్లీంకారలో కామన్ పాయింట్ ఏంటంటూ.. తన మామ చిరుకు ఈ రీల్లో క్వశ్వన్ వేశారు. అందుకు చిరు.. అచ్చం క్లీంకార నీలానే ఉంటుంది అదే కామన్ పాయింట్ అంటే.. అబ్బే అది కాదు.. మేమిద్దరం పద్మవిభూషణ్ ల మనుమరాళ్లం మామయ్యా అంటూ చెప్పారు ఉపాసన. ఇప్పుడీ రీల్ తో.. ఆ రీల్లోని కన్వర్జేషన్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ మామ కోడళ్లు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జియో యూజర్లకు గుడ్ న్యూస్‌.. రూ.888లకే 15 యాప్‌ల సేవలు

Follow us
Latest Articles