Suriya: రూ.1000 కోట్ల రాబడి సూర్య బిగ్ టార్గెట్

Suriya: రూ.1000 కోట్ల రాబడి సూర్య బిగ్ టార్గెట్

Phani CH

|

Updated on: May 13, 2024 | 8:24 PM

ఒకప్పుడు వేలు.. లక్షల్లో ఉన్న కలెక్షన్స్‌.. ఇప్పుడు కోట్లలో వస్తున్నాయి. ఆ కోట్లలో కూడా.. అంతకంతకూ సున్నాలు పెరుగుతున్నాయి. అలా వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ మార్క్‌కు రీచ్‌ అయ్యాయి కొన్ని సినిమాలు. అయితే ఇదే మార్కును తన కంగువ సినిమాకు సెట్ చేశారట సూర్య. శివ డైరెక్షన్లో పాన్ ఇండియా రేంజ్‌లో ... భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కంగువ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్స్‌ ను రాబట్టేలా కష్టపడుతున్నారట. అందుకోసం ప్రమోషన్స్‌ను కూడా పక్భందీగా ప్లాన్ చేస్తున్నారట.

ఒకప్పుడు వేలు.. లక్షల్లో ఉన్న కలెక్షన్స్‌.. ఇప్పుడు కోట్లలో వస్తున్నాయి. ఆ కోట్లలో కూడా.. అంతకంతకూ సున్నాలు పెరుగుతున్నాయి. అలా వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ మార్క్‌కు రీచ్‌ అయ్యాయి కొన్ని సినిమాలు. అయితే ఇదే మార్కును తన కంగువ సినిమాకు సెట్ చేశారట సూర్య. శివ డైరెక్షన్లో పాన్ ఇండియా రేంజ్‌లో … భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కంగువ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్స్‌ ను రాబట్టేలా కష్టపడుతున్నారట. అందుకోసం ప్రమోషన్స్‌ను కూడా పక్భందీగా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ సూర్య కనుక ఈ టార్గెట్ రీచ్‌ అయితే.. కోలీవుడ్‌లో వెయ్యి కోట్ల మార్క్‌ ను అందుకున్న ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. ఇక మనమైతే బాహుబలి, ట్రిపుల్ ఆర్ తో ఈ మార్క్‌ను ఇప్పటికే అందేసుకున్నాం..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ravi Teja: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ..

Sai Pallavi: రూ.2 కోట్లు నష్టపోయిన సాయి పల్లవి

మామ, కోడలు సరదా రీల్స్.. నెట్టింట ఫుల్ వైరల్

జియో యూజర్లకు గుడ్ న్యూస్‌.. రూ.888లకే 15 యాప్‌ల సేవలు