Sai Pallavi: రూ.2 కోట్లు నష్టపోయిన సాయి పల్లవి
పద్దతులు.. ప్రమాణాలు.. లాంటి వాటిని.. కొంత మంది స్టార్ట్స్ మెయిన్ టేన్ చేస్తుంటారు. వాటికి కట్టుబడే కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే కోట్లలో ఇన్‌కమ్ వస్తున్నా లెక్కచేయరు. ఇక ఇప్పుడు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఇదే చేస్తున్నారు. తను రీసెంట్గా ఓ కాస్మొటిక్ బ్రాండ్‌కు ఎండార్స్ చేయనంటూ చెప్పారట. ఆ బ్రాండ్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని.. తన ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టించలేనని.. అందుకే కుదరదన్నారట.
పద్దతులు.. ప్రమాణాలు.. లాంటి వాటిని.. కొంత మంది స్టార్ట్స్ మెయిన్ టేన్ చేస్తుంటారు. వాటికి కట్టుబడే కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే కోట్లలో ఇన్‌కమ్ వస్తున్నా లెక్కచేయరు. ఇక ఇప్పుడు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఇదే చేస్తున్నారు. తను రీసెంట్గా ఓ కాస్మొటిక్ బ్రాండ్‌కు ఎండార్స్ చేయనంటూ చెప్పారట. ఆ బ్రాండ్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని.. తన ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టించలేనని.. అందుకే కుదరదన్నారట. ఆ కంపెనీ 2 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామన్నా.. నో అనేశారట. అయితే ఈ న్యూస్ కాస్త నెట్టింట వైరల్ అవడంతో.. కొంత మంది నెటిజన్స్ ఈ బ్యూటీని తప్పుబడుతున్నారు. డబ్బును కూడా నిర్లక్ష్యం చేయొద్దు.. అంటూ చెబుతూనే.. ఈ బ్యూటీ పెట్టుకున్న ప్రమాణాలపై కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos