42 ఏళ్ల వయసులో.. ప్రియుడితో దొరికిపోయిన హీరోయిన్
ప్రేమకు ఏజ్‌తో పనిలేదు.. పెళ్లికి ఏజ్ అసలు మ్యాటరే కాదు..! అని 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ చెబుతుంటారు. ఇక అదే నిజం అన్నట్టు విమలా రామన్ చేస్తున్నారు. లేటు వయసులో.. ఘాటుగా ప్రేమించుకుంటూ.. తన ప్రియుడితో ఫోటో షూట్స్ చేయించుకుంటూ దొరికిపోయారు. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ... 44ఏళ్ల తమిళ యాక్టర్ వినయ్ రామ్‌తో గత కొంత కాలంగా సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నారు.
ప్రేమకు ఏజ్‌తో పనిలేదు.. పెళ్లికి ఏజ్ అసలు మ్యాటరే కాదు..! అని 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ చెబుతుంటారు. ఇక అదే నిజం అన్నట్టు విమలా రామన్ చేస్తున్నారు. లేటు వయసులో.. ఘాటుగా ప్రేమించుకుంటూ.. తన ప్రియుడితో ఫోటో షూట్స్ చేయించుకుంటూ దొరికిపోయారు. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ… 44ఏళ్ల తమిళ యాక్టర్ వినయ్ రామ్‌తో గత కొంత కాలంగా సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నారు. అయితే అందరికీ తెలిసిపోయాక కూడా.. ఇంకా సీక్రెట్ ఏంటని అనుకున్నారో ఏమో కానీ.. ఇప్పుడు తన ఇన్‌స్టాలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. తన రిలేషన్ షిష్‌ను బయట పెట్టేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: రూ.1000 కోట్ల రాబడి సూర్య బిగ్ టార్గెట్
Ravi Teja: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ..
Sai Pallavi: రూ.2 కోట్లు నష్టపోయిన సాయి పల్లవి
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

