Massive Robbery: సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. గన్స్‌తో బ్యాంకులోకి దొంగలు..  వీడియో

Massive Robbery: సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. గన్స్‌తో బ్యాంకులోకి దొంగలు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 02, 2021 | 9:22 AM

బ్రెజిల్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సౌ పౌలో రాష్ట్రంలోని అరకటుబా పట్టణంలోకి ప్రవేశించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. అంతేకాదు..



బ్రెజిల్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సౌ పౌలో రాష్ట్రంలోని అరకటుబా పట్టణంలోకి ప్రవేశించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. అంతేకాదు.. రోడ్ల మీద కనిపించిన వారిని కనిపించిన్నట్లుగానే పిట్టల్నీ కాల్చిన్నట్లు కాల్చేశారు దుండగులు. అంతటితే ఆగకుండా.. కొందరి యువకులను కార్లపై కట్టి మరీ, వీధుల్లో తిప్పుతూ.. నానా హంగామా చేశారు. గన్స్‌తో బ్యాంకులోకి చొరబడ్డ దుండగులు.. ముగ్గురు బ్యాంక్‌ సిబ్బందిని కాల్చేశారు. అనంతరం బ్యాంకులోని నగదు మొత్తాన్ని ఎత్తికెళ్లారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: YSR: వై.ఎస్.ఆర్ పుష్కర వర్ధంతి.. సీఎం నివాళులు లైవ్ వీడియో

zomato: జుమాటో సంచలన నిర్ణయం.. ఇకపై ఫుడ్‌తో ఇచ్చే స్పూన్లు, ఫోర్క్స్‌ నిలిపివేత.. వీడియో

West Nile Virus: దూసుకొస్తున్న మరో కొత్త వైరస్‌..!! దోమ కాటు ద్వారా మానవుల్లోకి వ్యాప్తి.. రష్యా హెచ్చరిక.. వీడియో