zomato: జుమాటో సంచలన నిర్ణయం.. ఇకపై ఫుడ్‌తో ఇచ్చే స్పూన్లు, ఫోర్క్స్ నిలిపివేత.. వీడియో
రోజురోజుకీ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. సౌకర్యం పేరిట అన్ని వస్తువులు ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ ఇప్పుడు మానవాళి పట్ల పెను భూతంలా తయారైంది.
రోజురోజుకీ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. సౌకర్యం పేరిట అన్ని వస్తువులు ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ ఇప్పుడు మానవాళి పట్ల పెను భూతంలా తయారైంది. మానవాళి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. అయితే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటే ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివర్ యాప్ జొమాటో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు తనవంతు కృషి చేస్తోంది. సాధారణంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారు చేసిన వస్తువులే ఉపయోగిస్తారు. దీనివల్ల ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: West Nile Virus: దూసుకొస్తున్న మరో కొత్త వైరస్..!! దోమ కాటు ద్వారా మానవుల్లోకి వ్యాప్తి.. రష్యా హెచ్చరిక.. వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

