ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న భయానక పరిస్థితులు.. అంతుపట్టని జ్వరాలతో చిన్నారులు మృతి.. స్పందించిన సీఎం.. వీడియో
ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలో అంతుపట్టని వైరల్ ఫీవర్ కారణంగా.. 30 మంది చిన్నారులు, ఏడుగురు యుక్త వయస్కులు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫిరోజాబాద్ జిల్లాలో అంతుపట్టని వైరల్ ఫీవర్ కారణంగా.. 30 మంది చిన్నారులు, ఏడుగురు యుక్త వయస్కులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత మంది చనిపోవడంతో.. జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులు అంతుచిక్కని జ్వరం బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడం, డీహైడ్రేషన్ ఏర్పడటంతో..ప్లేట్‌లెట్ల సంఖ్య అమాంతం పడిపోవడం ఈ జ్వరం లక్షణాలుగా ఉంటున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 70ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటికి అత్యాధునిక హంగులు.. వీడియో
Viral Video: ఈస్టర్ ఐర్లాండ్ దీవిలో శిల్పాల వెనుక రహస్యం..!! అంతుచిక్కని మిస్టరీ.. వీడియో
Leonardo Dicaprio: తాలిబన్లు రెచ్చిపోడానికి టైటానిక్ హీరోనే కారణం.. వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

