Viral Video: ఈస్టర్ ఐర్లాండ్ దీవిలో శిల్పాల వెనుక రహస్యం..!! అంతుచిక్కని మిస్టరీ.. వీడియో
గ్రహంలో అద్భుతమైన, అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పురావస్తు అధ్యయనాలు సాగిస్తూనే ఉన్నారు..
గ్రహంలో అద్భుతమైన, అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పురావస్తు అధ్యయనాలు సాగిస్తూనే ఉన్నారు.. ఈ భూమిపై అత్యంత అద్భుతమైన ప్రదేశాలలో చిలీ కూడా ఒకటి..ఇక్కడి ఒక నిర్జన ద్వీపం గురించి తెలిస్తే..షాక్ అవుతారు..అక్కడి విగ్రహాల వెనుక దాగివున్న రహస్యం నేటికీ అంతుచిక్కని మిస్టరీయే.. ఇక్కడ కనిపించే విగ్రహాలను ఎవరు స్థాపించారు ? ఆ ప్రదేశానికి ఎలా వచ్చాయి ? వీటి ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు అనే విషయాలు ఇప్పటికి ఎవరికి తెలీవు. ఒక్కో విగ్రహం ఎత్తు 3 నుండి 36 అడుగులు మేర ఉంటుంది…బరువు 20 టన్నుల వరకు ఉంటుందని అంచనా.
మరిన్ని ఇక్కడ చూడండి: Leonardo Dicaprio: తాలిబన్లు రెచ్చిపోడానికి టైటానిక్ హీరోనే కారణం.. వీడియో
Viral Video: పిల్లలకు వింత పేర్లు పెట్టిన తండ్రి.. పేర్లు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో