Keerthi Suresh: మరో ఛాలెజింగ్ పాత్రలో మహానటి.. పెళ్లి కాకుండానే తల్లి క్యారెక్టర్‌లో నటిస్తున్న కీర్తి.. వీడియో
మరో ఛాలెజింగ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు కీర్తి సురేష్. మహా నటి సినిమాతో యావత్ దేశాన్ని కట్టిపడేసిన కీర్తి, సరైన పాత్ర దొరికితే తన నట విశ్వరూపాన్ని చూపిస్తారనడం అతిశయోక్తి కాదు.
మరో ఛాలెజింగ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు కీర్తి సురేష్. మహా నటి సినిమాతో యావత్ దేశాన్ని కట్టిపడేసిన కీర్తి, సరైన పాత్ర దొరికితే తన నట విశ్వరూపాన్ని చూపిస్తారనడం అతిశయోక్తి కాదు. తాజాగా నటనకు ప్రాముఖ్యమున్న మరో ఛాలెంజింగ్ పాత్రలో కీర్తి నటించనున్నారని తెలుస్తోంది.. ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్నారు అందాల తార కీర్తి సురేష్. సరైన పాత్ర దొరకాలే కానీ.. తన నట విశ్వరూపాన్ని చూపిస్తానని చాటి చెప్పారు ఈ సినిమాతో. ఈ సినిమాతో కీర్తి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. కాగా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కీర్తి తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: అంతరిక్షంలో నోరూరించే పిజ్జా.. సోషల్ మీడియా వేదికగా వీడియో వైరల్
Pawan Kalyan Birthday: అలుపెరగని సేనాని బర్త్‌డే స్పెషల్ లైవ్ వీడియో