అంతరిక్షంలో నోరూరించే పిజ్జా.. సోషల్‌ మీడియా వేదికగా వీడియో వైరల్

పేరు వినగానే నోరు ఊరుతోంది కదా. మనకు పిజ్జా తినాలని అనిపించింది అనుకోండి వెంటనే దగ్గర్లోని పిజ్జా సెంటర్ కి వెళ్లి మనకు నచ్చిన పిజ్జాని లాగించేస్తాం. మరి స్పేస్ లో ఉన్న వాళ్ల పరిస్థితి ఏమిటి..?పేరు వినగానే నోరు ఊరుతోంది కదా. మనకు పిజ్జా తినాలని అనిపించింది అనుకోండి వెంటనే దగ్గర్లోని పిజ్జా సెంటర్ కి వెళ్లి మనకు నచ్చిన పిజ్జాని లాగించేస్తాం. మరి స్పేస్ లో ఉన్న వాళ్ల పరిస్థితి ఏమిటి..? అక్కడ వాళ్లకు ఏది కావాలన్నా వాళ్లే తయారు చేసుకోవాలి. మనకు లాగా రెడిమెడ్ గా అన్ని దొరకవు. వాళ్లకు అందుబాటులో ఉన్నవే తింటూ కాలం గడుపుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? ఎందుకంటే…అంతరిక్షంలో వ్యోమగాములు పిజ్జాను తయారు చేసుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న కొంత మంది వ్యోమగాములు పిజ్జా పార్టీ చేసుకున్నారు. పిజ్జాను తామే తయారు చేసుకొని తినేశారు. అయితే ఇదంతా అంత సులభంగా కాలేదు..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Pawan Kalyan Birthday: అలుపెరగని సేనాని బర్త్‌డే స్పెషల్ లైవ్ వీడియో

News Watch : కృష్ణ కృష్ణా.. ఇదో డైలీ సీరియల్.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

Click on your DTH Provider to Add TV9 Telugu