Leonardo Dicaprio: తాలిబన్లు రెచ్చిపోడానికి టైటానిక్‌ హీరోనే కారణం.. వీడియో

Leonardo Dicaprio: తాలిబన్లు రెచ్చిపోడానికి టైటానిక్‌ హీరోనే కారణం.. వీడియో

Phani CH

|

Updated on: Sep 02, 2021 | 8:51 AM

ఆఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లను చూసి ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. మునుపటి దమనకాండను తలుచుకుంటూ.. దేశం వదిలి వెళ్లేందుకు శత విధాలుగా ప్రత్నిస్తూనే ఉన్నారు.

ఆఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లను చూసి ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. మునుపటి దమనకాండను తలుచుకుంటూ.. దేశం వదిలి వెళ్లేందుకు శత విధాలుగా ప్రత్నిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆ దేశ సెలూన్‌ ఓనర్లు తాలిబన్లను చూసి తెగ వణికిపోతున్నారు. టైటానిక్‌ హీరో లియోనార్డో డికాప్రియో కారణంగా.. తమకు ఎక్కడ శిక్షిస్తారో అని టెన్షన్‌ పడుతున్నారు. అసలు టైటానిక్ హీరోకి… తాలిబన్లకు సంబంధం ఏంటాని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్టోరీ చూడండి…! సరిగ్గా 20 ఏళ్ల ముందు… అంటే 1996 నుంచి 2001 వ‌ర‌కు! ఆ టైంలో తాలిబ‌న్లు ఆఫ్గాన్‌లో రాజ్య‌మేలిన సంగ‌తి తెలుసు క‌దా. అదే స‌మ‌యంలో హాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ మూవీ టైటానిక్ వ‌చ్చింది. ఆ మూవీ హీరో లియోనార్డో డికాప్రియో హెయిర్‌క‌ట్ అప్ప‌ట్లో తెగ పాపుల‌ర్ అయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పిల్లలకు వింత పేర్లు పెట్టిన తండ్రి.. పేర్లు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో

Keerthi Suresh: మరో ఛాలెజింగ్‌ పాత్రలో మహానటి.. పెళ్లి కాకుండానే తల్లి క్యారెక్టర్‌లో నటిస్తున్న కీర్తి.. వీడియో

అంతరిక్షంలో నోరూరించే పిజ్జా.. సోషల్‌ మీడియా వేదికగా వీడియో వైరల్