బెర్ముడా ట్రయాంగిల్ కన్నా డేంజర్.. ఈ ప్రదేశం వైపున వెళ్లిన విమానం ఇప్పటి వరకు తిరిగి రాలేదు.. వీడియో
ఈ భూమిపై మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. భూమిపై చాలా రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటి రహస్యం ఏంటో ఎవ్వరికి తెలియడం లేదు.
ఈ భూమిపై మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. భూమిపై చాలా రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటి రహస్యం ఏంటో ఎవ్వరికి తెలియడం లేదు. చాలామంది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఉంటే అది బెర్ముడా ట్రయాంగిల్ లేదా ఏరియా -51 అని నమ్ముతారు. కానీ ఈ రెండింటి కంటే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉంది. ఆ ప్రదేశం అత్యంత ప్రమాదకరం అనడానికి గల కారణం ఏంటంటే ఆ ప్రదేశం వైపు వెళ్లిన విమానాలు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడమే..ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుంది…? పశ్చిమ అమెరికాలోని రెనో, ఫ్రెస్నో, లాస్ వెగాస్ మధ్య ఉన్న నెవాడా ట్రయాంగిల్. ఈ ప్రదేశం చాలా ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 70ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటికి అత్యాధునిక హంగులు.. వీడియో
Viral Video: ఈస్టర్ ఐర్లాండ్ దీవిలో శిల్పాల వెనుక రహస్యం..!! అంతుచిక్కని మిస్టరీ.. వీడియో