YSR: వై.ఎస్.ఆర్ పుష్కర వర్ధంతి.. సీఎం నివాళులు లైవ్ వీడియో

YSR: వై.ఎస్.ఆర్ పుష్కర వర్ధంతి.. సీఎం నివాళులు లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 02, 2021 | 9:17 AM

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేయవచ్చో, వారిని ఆరోగ్యవంతులుగా, ఉన్నత విద్యావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చో.. నిరూపించి వారి హృదయాల్లో నిలిచిపోయారు.