‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్‌బర్గ్
అమెరికాలోని వాషింగ్టన్లో సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రత పై యూఎస్ సెనెట్ విచారిస్తున్న సమయంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మధ్యలో లేచి మన్నించాలని బాధిత కుటుంబాలను కోరారు. సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతోన్న ప్రమాదకరమైన ప్రభావం కట్టడికి తగినన్ని చర్యలు తీసుకోవడం లేదంటూ చట్టసభ సభ్యులు జుకర్‌బర్గ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటాతో పాటు టిక్‌టాక్, ఎక్స్, డిస్కార్డ్, స్నాప్‌చాట్ ప్రతినిధులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు.
అమెరికాలోని వాషింగ్టన్లో సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రత పై యూఎస్ సెనెట్ విచారిస్తున్న సమయంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మధ్యలో లేచి మన్నించాలని బాధిత కుటుంబాలను కోరారు. సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతోన్న ప్రమాదకరమైన ప్రభావం కట్టడికి తగినన్ని చర్యలు తీసుకోవడం లేదంటూ చట్టసభ సభ్యులు జుకర్‌బర్గ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటాతో పాటు టిక్‌టాక్, ఎక్స్, డిస్కార్డ్, స్నాప్‌చాట్ ప్రతినిధులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ‘మీ చేతులకు రక్తం అంటుకుని ఉంది’ అంటూ ఆ సంస్థలపై సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మెటా సీఈఓ తన సీటు నుంచి లేచి బాధిత చిన్నారుల తల్లిదండ్రుల వైపు చూస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదు’ అంటూ సారీ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తురుతో వ్యాపారం.. వెలుగులోకి సంచలన నిజాలు
7 శనివారాలు దర్శిస్తే … ఏ కోరికైనా తీర్చే దేవుడు
బదిలీపై వచ్చిన తహశీల్దారు.. మొదటిరోజే దారుణం..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

