మద్యం వ్యాపారి వినూత్న ఆలోచన.. ఏం చేశాడంటే ??
ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే.. ఎవరి చేతిలోనూ క్యాష్ ఉండటంలేదు. ఈ క్రమంలో దుకాణాల వద్ద క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఎక్కవమంది కస్ట్‌మర్లు ఉంటే కాస్త ఇబ్బందే. ఇలాంటి పరిస్థితి మద్యం దుకాణాల దగ్గర కాస్త ఎక్కువగా ఉంటుంది. కార్లలో వచ్చే కొందరు పార్కింగ్‌కి స్థలం లేక కారు దిగి వచ్చి మద్యం కొనుక్కొని పేమెంట్ చేసి తిరిగి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడవచ్చు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే.. ఎవరి చేతిలోనూ క్యాష్ ఉండటంలేదు. ఈ క్రమంలో దుకాణాల వద్ద క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఎక్కవమంది కస్ట్‌మర్లు ఉంటే కాస్త ఇబ్బందే. ఇలాంటి పరిస్థితి మద్యం దుకాణాల దగ్గర కాస్త ఎక్కువగా ఉంటుంది. కార్లలో వచ్చే కొందరు పార్కింగ్‌కి స్థలం లేక కారు దిగి వచ్చి మద్యం కొనుక్కొని పేమెంట్ చేసి తిరిగి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడవచ్చు. దీంతో ఓ మద్యం దుకాణదారుడికి ఓ ఐడియా వచ్చింది. దుకాణ యజమాని ఐడియాతో కస్టమర్లు హ్యాపీ ఫీలవుతున్నారు. ఈజీగా మద్యం కొనుక్కొని వెళ్తున్నారు. తన షాపులో పనిచేసే ఓ వర్కర్ మెడలో క్యూ ఆర్ కోడ్ తగిలించాడు. అతను దుకాణానికి వచ్చే ప్రతి కారు వద్దకు వెళ్లి ఆన్‌లైన్ పేమెంట్ అయిపోగానే వారికి కావలసిన మద్యాన్ని వారికి వెంటనే అందిస్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10 రోజుల్లో బాలరాముడి ఆదాయం ఎంతో తెలుసా ??
ఇళ్ల ముందు కర్రలతో మహిళల గస్తీ .. ఎందుకంటే ??
మీ డబ్బు భద్రంగానే ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా
అశ్లీల వీడియోలకు అలవాటు పడ్డ.. కుమారుడికి పెద్ద శిక్ష వేసిన తండ్రి