అశ్లీల వీడియోలకు అలవాటు పడ్డ.. కుమారుడికి పెద్ద శిక్ష వేసిన తండ్రి
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 14 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి హత్యచేశాడు. నిందితుడు విజయ్ బట్టును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమ కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 13న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుర్రాడి మృతదేహం దొరికింది.
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 14 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి హత్యచేశాడు. నిందితుడు విజయ్ బట్టును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమ కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 13న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుర్రాడి మృతదేహం దొరికింది. విషం తీసుకోవడం వల్లే మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారి సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో అనుమానించారు. కుర్రాడి తండ్రిని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగుల్ని తీసేసి.. ఆదాయం పెంచుకున్న గూగుల్
మనిషి బ్రెయిన్లో మస్క్ చిప్.. అసలు ఎలా పని చేస్తుంది ??
ఆమె హోటల్ బిల్లు రూ.6 లక్షలు.. అకౌంట్‌లో కేవలం రూ.41లు.. చివరికి ??
అయోధ్య రాముడి దర్శనానికి వెళుతున్నారా ?? మీకో బంపరాఫర్
Mahesh Babu: సినిమా పక్కకు పెడితే.. మహేష్ జాకెట్ రేటే అన్ని లక్షలా..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

