అయోధ్య రాముడి దర్శనానికి వెళుతున్నారా ?? మీకో బంపరాఫర్
అయోధ్య రాముడి దర్శనానికి వెళుతున్నారా..? అయితే మీకో బంపర్ ఆఫర్.. అయోధ్యరాముని దర్శించుకోడానికి వెళ్లే భక్తులకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ప్రయాణ టికెట్లపై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి విమానం, బస్సుల ద్వారా ప్రయాణం చేసే వారికి ప్రయాణ చార్జీలో 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. అయోధ్యకు వెళ్లే వారు బస్సు రిజర్వేషన్ కోసం బస్ అయోధ్య (BUS AYODHYA), విమాన ప్రయాణమైతే ఫ్లైఅయోధ్య (FLYAYODHYA) అనే ప్రోమో కోడ్
అయోధ్య రాముడి దర్శనానికి వెళుతున్నారా..? అయితే మీకో బంపర్ ఆఫర్.. అయోధ్యరాముని దర్శించుకోడానికి వెళ్లే భక్తులకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ప్రయాణ టికెట్లపై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి విమానం, బస్సుల ద్వారా ప్రయాణం చేసే వారికి ప్రయాణ చార్జీలో 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. అయోధ్యకు వెళ్లే వారు బస్సు రిజర్వేషన్ కోసం బస్ అయోధ్య (BUS AYODHYA), విమాన ప్రయాణమైతే ఫ్లైఅయోధ్య (FLYAYODHYA) అనే ప్రోమో కోడ్ ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్రోమో కోడ్ వినియోగించుకున్న వారిలో ప్రతి పది మందిలో ఒకరికి క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. బస్సు ప్రయాణికులకు గరిష్టంగా 1000, విమాన ప్రయాణికులకు 5,000 వరకూ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. బస్సు రిజర్వ్ చేసుకున్న వారికి లైవ్ బస్ ట్రాకింగ్ సర్వీస్ అనుమతి ఇస్తుంది. టికెట్ బుక్ చేసుకున్న వారు తమ సంబంధీకులు వారు ఎక్కడో ఉన్నారో తెలుసుకునేందుకు రియల్ టైం లొకేషన్ షేర్ చేసుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: సినిమా పక్కకు పెడితే.. మహేష్ జాకెట్ రేటే అన్ని లక్షలా..
Upasana Kamineni: వావ్ !! మెగా కోడలికి గ్రేట్ హానర్..
Rajamouli: దెబ్బ అదుర్స్ కదా.. జక్కన్నా మజాకా..
గుడ్ న్యూస్ బయటికి వచ్చిన కేశవ ?? ఇక షూటింగ్ పరుగో పరుగు
Ram Charan: బంపర్ ఛాన్స్.. మిస్ అయితే దారుణంగా ఫీలవుతారు..
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

