Rajamouli: దెబ్బ అదుర్స్ కదా.. జక్కన్నా మజాకా..
ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్ షో తర్వాత మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా విడుదలైన వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు మహేష్.
ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్ షో తర్వాత మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా విడుదలైన వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు మహేష్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే మహేష్ తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని జక్కన్న చెప్పడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను సరిహద్దులు దాటి హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తైందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్ బయటికి వచ్చిన కేశవ ?? ఇక షూటింగ్ పరుగో పరుగు
Ram Charan: బంపర్ ఛాన్స్.. మిస్ అయితే దారుణంగా ఫీలవుతారు..
Captain Miller: అప్పుడే ఓటీటీలోకి.. సూపర్ డూపర్ హిట్టు సినిమా…
Amardeep: మొత్తానికి హీరో అయిపోయాడుగా.. లక్కీ బాయ్..
Suriya: మనోడి లుక్స్ చాలు.. పిచ్చెక్కిపోడానికి.. వైరల్ అవుతున్న సూర్య స్టైలిష్ లుక్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

