Suriya: మనోడి లుక్స్ చాలు.. పిచ్చెక్కిపోడానికి.. వైరల్ అవుతున్న సూర్య స్టైలిష్ లుక్
సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సూర్య ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే ఉన్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య. ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయికగా నటిస్తుంది.
సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సూర్య ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే ఉన్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య. ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయికగా నటిస్తుంది. చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది జూన్ 16న ఈ చిత్రాల్లో పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా సూర్య అభిమానులు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇన్నాళ్లు కంగువ సినిమా కోసం మాస్ అవతారంలో కనిపించిన సూర్య.. ఇప్పుడు ట్రెండీ అండ్ స్టైలీష్ లుక్లో కనిపించాడు. సూర్య ఫోటోను అవినాష్ గోవారికర్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ… “కంగువ సినిమా కోసం చాలా కాలం తర్వాత సూర్య… స్టైలీష్ లుక్, ఫోజు నమ్మశక్యంగా లేదు ” అంటూ రాసుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: తగ్గుదే లే !! కండలు పెంచే పనిలో మెగాస్టార్
Mrunal Thakur: మరీ దారుణం ఈ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్లోనా ??
Jr.NTR: భావోద్వేగాల మిళితం.. కదిలిపోయిన జూనియర్ ఎన్టీఆర్
Tripti Dimri: అలాంటి వ్యక్తి అయితే పెళ్లికి ఓకే షాకిచ్చిన హీరోయిన్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

