Chiranjeevi: తగ్గేదే లే !! కండలు పెంచే పనిలో మెగాస్టార్
సినిమా స్టార్స్ కమిట్ అయిన సినిమా కోసం ఎంత కష్టమైన పడతారు. దర్శకుడు ఎలా కోరుకుంటే అలా కనిపించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. మాస్ లుక్ అయినా.. క్లాస్ లుక్ అయినా ఇట్టే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఆ సినిమాలకు న్యాయం చేస్తుంటారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా విశ్వంభర సినిమాకోసం నయా లుక్ ట్రై చేస్తున్నారు. జిమ్లో ఓ రేంజ్‌లో కసరత్తులు చేస్తున్నారు.
సినిమా స్టార్స్ కమిట్ అయిన సినిమా కోసం ఎంత కష్టమైన పడతారు. దర్శకుడు ఎలా కోరుకుంటే అలా కనిపించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. మాస్ లుక్ అయినా.. క్లాస్ లుక్ అయినా ఇట్టే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఆ సినిమాలకు న్యాయం చేస్తుంటారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా విశ్వంభర సినిమాకోసం నయా లుక్ ట్రై చేస్తున్నారు. జిమ్లో ఓ రేంజ్‌లో కసరత్తులు చేస్తున్నారు. అలా చేస్తూనే.. దాన్నో వీడియోగా మలిచి తన ఫ్యాన్స అండ్ ఫాలోవర్స్ కోసం రిలీజ్ చేశారు. ఆ వీడియోతో.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ కూడ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mrunal Thakur: మరీ దారుణం ఈ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్లోనా ??
Jr.NTR: భావోద్వేగాల మిళితం.. కదిలిపోయిన జూనియర్ ఎన్టీఆర్
Tripti Dimri: అలాంటి వ్యక్తి అయితే పెళ్లికి ఓకే షాకిచ్చిన హీరోయిన్
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

