Mrunal Thakur: మరీ దారుణం ఈ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్లోనా ??
సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడం చాలా కామన్.. స్టార్ హీరోయిన్స్ చిన్న నాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ రాకముందు చిన్న చిన్న పాత్రలు, షార్ట్ ఫిలిమ్స్, రీజనల్ మూవీస్ లో నటించారు. అప్పటి ఫోటోలు ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.. ఈ క్రమంలోనే హీరోయిన్ మృణాల్‌కు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడం చాలా కామన్.. స్టార్ హీరోయిన్స్ చిన్న నాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ రాకముందు చిన్న చిన్న పాత్రలు, షార్ట్ ఫిలిమ్స్, రీజనల్ మూవీస్ లో నటించారు. అప్పటి ఫోటోలు ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.. ఈ క్రమంలోనే హీరోయిన్ మృణాల్‌కు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అయ్యాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. మొదట తన యాక్టింగ్ కెరీర్‌ను సీరియల్స్ నుంచి మొదలెట్టిన మృణాల్.. ఆ తర్వాత వయా మరాఠా సినిమాల్లో యాక్ట్ చేసి బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అయితే ఆ క్రమంలోనే మరాఠాలో లవ్ సోనియా సినిమాలో యాక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మృణాల్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr.NTR: భావోద్వేగాల మిళితం.. కదిలిపోయిన జూనియర్ ఎన్టీఆర్
Tripti Dimri: అలాంటి వ్యక్తి అయితే పెళ్లికి ఓకే షాకిచ్చిన హీరోయిన్
4 రోజులు ఉద్యోగం.. 3 రోజులు సెలవులు.. ఎక్కడో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

