యూత్‌కు తెగ నచ్చేస్తున్న I Hate you ట్రైలర్
యంగ్ హీరో కార్తీక్ రాజు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘అథర్వ’ అంటూ ప్రేక్షకులను పలకరించనున్నారు. త్వరలోనే ‘ఐ హేట్ యు’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ రాజు సరసన మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజి రామ్ దర్శకత్వం వహించారు. చిత్రం ఈ రోజు విడుదలైంది.
యంగ్ హీరో కార్తీక్ రాజు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘అథర్వ’ అంటూ ప్రేక్షకులను పలకరించనున్నారు. త్వరలోనే ‘ఐ హేట్ యు’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ రాజు సరసన మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజి రామ్ దర్శకత్వం వహించారు. చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. స్నేహం, ప్రేమ బంధాల చుట్టూ సాగే కథలా కనిపిస్తోంది. ఇక అంతకు మించిన థ్రిల్లింగ్ పాయింట్, క్రైమ్ సస్సెన్స్ డ్రామాను కూడా ఇందులో చూపించబోతోన్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో యాక్షన్, రొమాంటిక్ సీన్స్ ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rakul Preet Singh: మోది కారణంగా… రకుల్ పెళ్లికి బ్రేక్
సలార్ Vs యానిమల్ రంజుగా సాగుతున్న OTT పోరు
Ram Charan: పోటెత్తిన చెర్రీ ఫ్యాన్స్… దారుణం పరిస్థితిలో శంకర్
Prabhas: ప్రభాస్‌కు మరో సర్జరీ..? సినిమాలకు బ్రేక్
Aaruguru Pathivrathalu: ‘ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్’ ఈ సినిమానూ.. వదలరా
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

