సలార్ Vs యానిమల్ రంజుగా సాగుతున్న OTT పోరు
ఆరేళ్లుగా ఆకలిగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ సినిమాతో మంచి మాస్ మసాలా బిర్యానీ దొరికింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ తో సలార్ ను తెరకెక్కించారు. సాలర్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా భారీగానే సొంతం చేసుకుంది.
ఆరేళ్లుగా ఆకలిగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ సినిమాతో మంచి మాస్ మసాలా బిర్యానీ దొరికింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ తో సలార్ ను తెరకెక్కించారు. సాలర్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ కూడా భారీగానే సొంతం చేసుకుంది. సలార్ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు సలార్ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో సలార్ దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇంట సలార్ దూకుడుకు బ్రేక్ పడింది. ఈ సినిమాను యానిమల్ బీట్ చేసింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: పోటెత్తిన చెర్రీ ఫ్యాన్స్… దారుణం పరిస్థితిలో శంకర్
Prabhas: ప్రభాస్‌కు మరో సర్జరీ..? సినిమాలకు బ్రేక్
Aaruguru Pathivrathalu: ‘ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్’ ఈ సినిమానూ.. వదలరా
Nani: ఎల్లమ్మగా నాని.. బలగం వేణు మరో ప్రయత్నం…
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

