Nani: ఎల్లమ్మగా నాని.. బలగం వేణు మరో ప్రయత్నం…

బలగం సినిమాతో... ఒక్క సారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిన డైరెక్టర్ వేణు.. మరో సారి తన డైరెక్షన్ స్కిల్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా... నేచురల్ స్టార్ నానినే లైన్లో పెట్టేసి.. ఓ సినిమా చేయబోతున్నారు. సినిమా చేయడమే కాదు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లీక్తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ ఇన్‌ఫో.. బలగం వేణు.. రీసెంట్‌గా నానితో ఓ సినిమా లాక్ చేశారట.

Nani: ఎల్లమ్మగా నాని.. బలగం వేణు మరో ప్రయత్నం...

|

Updated on: Feb 02, 2024 | 12:36 PM

బలగం సినిమాతో… ఒక్క సారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిన డైరెక్టర్ వేణు.. మరో సారి తన డైరెక్షన్ స్కిల్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా… నేచురల్ స్టార్ నానినే లైన్లో పెట్టేసి.. ఓ సినిమా చేయబోతున్నారు. సినిమా చేయడమే కాదు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లీక్తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ ఇన్‌ఫో.. బలగం వేణు.. రీసెంట్‌గా నానితో ఓ సినిమా లాక్ చేశారట. ఆ సినిమా కూడా తెలంగాణ బ్యాక్‌ గ్రౌండ్‌లో సాగే కథ కావడంతో.. ఈసినిమాకు తాజాగా ఎల్లమ్మ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్‌. అయితే ఇప్పుడీ న్యూస్ ఇండస్ట్రీ నుంచి లీకై.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈసారి కూడా… బలగం వేణు ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నారనే కామెంట్‌కు కారణం అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సచిన్ డీప్‌ఫేక్ వీడియో మూలాలు ఫిలిప్పీన్స్‌లో

103 ఏళ్ల వృద్ధుడికి… 49 ఏళ్ల మహిళతో మూడో పెళ్లి

మనిషి మెదడులో చిప్‌ అమర్చాం.. ఎక్స్‌ వేదికగా ఎలాన్‌ మస్క్‌ ప్రకటన

వీడు సామాన్యుడు కాదు.. 12 రోజులు సెల్ టవర్ పైనే

రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్‌కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు

Follow us
Latest Articles