Aaruguru Pathivrathalu: ‘ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్’ ఈ సినిమానూ.. వదలరా
రీ రిలీజ్‌ల ట్రెండ్ రీసెంట్ డేస్లో ఎక్కువైంది. కొత్త సినిమాలతో పాటే.. ఓల్డ్ వింటేజ్ సినిమాలను చూసి ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. ఫ్యాన్స్ పలానా సినిమా రీ రిలీజ్ చేయాలంటూ.. డిమాండ్ చేయడం కూడా.. మొదలైంది. ఇక వాళ్ల డిమాండ్‌కు తగ్గట్టే... మేకర్స్ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు టూ స్టేట్స్ ఊగిపోయేలా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అప్పట్లో హిట్ అయిన ఆరుగురు పతివ్రతలు సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫిల్మ్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.
రీ రిలీజ్‌ల ట్రెండ్ రీసెంట్ డేస్లో ఎక్కువైంది. కొత్త సినిమాలతో పాటే.. ఓల్డ్ వింటేజ్ సినిమాలను చూసి ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. ఫ్యాన్స్ పలానా సినిమా రీ రిలీజ్ చేయాలంటూ.. డిమాండ్ చేయడం కూడా.. మొదలైంది. ఇక వాళ్ల డిమాండ్‌కు తగ్గట్టే… మేకర్స్ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు టూ స్టేట్స్ ఊగిపోయేలా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అప్పట్లో హిట్ అయిన ఆరుగురు పతివ్రతలు సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫిల్మ్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ డిమాండ్ను ఆలకించిన మేకర్స్.. ఈ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నారట. ఇక ఈవీవీ సత్య నారాయణ డైరెక్షన్లో… తెరకెక్కి 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. ఇప్పటికీ ఈ సినిమాలోని కొన్ని సీన్లు.. యూట్యూబ్‌లోనూ… సోషల్ మీడియాలోనూ.. ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అలాంటి ఈ సినిమాను రీరిలీజ్ చేయాలనే డిమాండ్ కొద్ది రోజులుగా ఓ క్యాటగిరీ నెటిజెన్స్ నుంచి వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

