Prabhas: ప్రభాస్‌కు మరో సర్జరీ..? సినిమాలకు బ్రేక్
‘సలార్’ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ‘సలార్’ డిసెంబర్ 22, 2023న విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. థియేటర్లలోనే కాదు.. ప్రస్తుతం సలార్ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను లైనప్ చేసిన షూటింగ్ చేసుకుంటూ పోతున్న డార్లింగ్.. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారట. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
‘సలార్’ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ‘సలార్’ డిసెంబర్ 22, 2023న విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. థియేటర్లలోనే కాదు.. ప్రస్తుతం సలార్ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను లైనప్ చేసిన షూటింగ్ చేసుకుంటూ పోతున్న డార్లింగ్.. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారట. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘కల్కి 2898 AD’, ‘రాజా సాబ్’ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.. ఆ తర్వాత ‘స్పిరిట్’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందట. ప్రభాస్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనే కొద్ది రోజులు అన్ని షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వనున్నారట ప్రభాస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aaruguru Pathivrathalu: ‘ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్’ ఈ సినిమానూ.. వదలరా
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

