Ram Charan: పోటెత్తిన చెర్రీ ఫ్యాన్స్… దారుణం పరిస్థితిలో శంకర్
ఓ టాప్ డైరెక్టర్ స్టార్ హీరో కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజు లో ఉంటాయి. ఆ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. అయితే కొన్ని సార్లు అప్డేట్ ఇవ్వడం ఆలస్యం అయితే అదే రేంజ్ లో నిరాశను కూడా వ్యక్తం చేస్తారు. సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలను ఏకి పారేస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పటికే కొన్ని సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది.
ఓ టాప్ డైరెక్టర్ స్టార్ హీరో కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజు లో ఉంటాయి. ఆ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. అయితే కొన్ని సార్లు అప్డేట్ ఇవ్వడం ఆలస్యం అయితే అదే రేంజ్ లో నిరాశను కూడా వ్యక్తం చేస్తారు. సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలను ఏకి పారేస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పటికే కొన్ని సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది. తాజాగా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా దర్శక నిర్మాతల పై సీరియస్ అవుతున్నారు. సినిమా స్టార్ట్ అయ్యి ఇన్ని నెలలు అవుతున్నా అప్డేట్ లేకపోవడం వారిలో అసహనాన్ని పుట్టిస్తోంది. దర్శకుడు శంకర్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి మంచి పేరు తెచ్చుకున్నారు శంకర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్‌కు మరో సర్జరీ..? సినిమాలకు బ్రేక్
Aaruguru Pathivrathalu: ‘ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్’ ఈ సినిమానూ.. వదలరా
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

