Rakul Preet Singh: మోది కారణంగా… రకుల్ పెళ్లికి బ్రేక్
చాలా మంది హీరోలు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే చాలా మంది బ్యాచిలర్స్ అనే ట్యాగ్ చెరిపేసుకునేందుకు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్ళికి రెడీ అయ్యింది. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్ . తెలుగులో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది.
చాలా మంది హీరోలు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే చాలా మంది బ్యాచిలర్స్ అనే ట్యాగ్ చెరిపేసుకునేందుకు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్ళికి రెడీ అయ్యింది. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్ . తెలుగులో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.అలాగే తమిళ్ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలతో జతకట్టింది. కెరీర్ లో పీక్స్ చూస్తున్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు పెళ్ళికి రెడీ అయ్యింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఈ అమ్మడు ప్రేమలో ఉంది. వీళ్ల ప్రేమ వ్యవహారం చాలా కాలం సీక్రెట్ గా ఉన్నప్పటికీ మీడియా కంట చాల సార్లు కలిసి కనిపించారు. ఇక ఇప్పుడు ఈ జంట పెళ్ళికి రెడీ అయ్యింది. అయితే ఫిబ్రవరిలో వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సలార్ Vs యానిమల్ రంజుగా సాగుతున్న OTT పోరు
Ram Charan: పోటెత్తిన చెర్రీ ఫ్యాన్స్… దారుణం పరిస్థితిలో శంకర్
Prabhas: ప్రభాస్‌కు మరో సర్జరీ..? సినిమాలకు బ్రేక్
Aaruguru Pathivrathalu: ‘ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్’ ఈ సినిమానూ.. వదలరా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

