Jr.NTR: భావోద్వేగాల మిళితం.. కదిలిపోయిన జూనియర్ ఎన్టీఆర్
ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం.. ఉన్నట్టుండి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటూనే.. ఎన్టీఆర్‌కు టేస్ట్ కు అందరూ సలాం అనేలా .. ఇంకొందరు భావోద్వేగానికి గురయ్యేలా చేస్తోంది. తారక్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తుంటారు. ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాలు, ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ నెట్టింట నిత్యం షేర్ చేస్తుంటారు.
ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం.. ఉన్నట్టుండి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటూనే.. ఎన్టీఆర్‌కు టేస్ట్ కు అందరూ సలాం అనేలా .. ఇంకొందరు భావోద్వేగానికి గురయ్యేలా చేస్తోంది. తారక్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తుంటారు. ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాలు, ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ నెట్టింట నిత్యం షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్ ఫేవరేట్ సాంగ్ షేర్ చేస్తున్నారు. గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తారక్ తనకు ఇష్టమైన సాంగ్ గురించి చెప్పుకొచ్చారు. షూటింగ్ నుంచి కాస్త సమయం దొరికినా ఎప్పుడూ అదే పాట వింటానని అన్నారు. ఇప్పటివరకు తన ఫోన్ లో ఎక్కువగా ప్లే చేసిన సాంగ్ అదే అని అన్నారు. ఇంతకీ ఏ సాంగ్ అనుకుంటున్నారా ?.. అదే కేరాఫ్ కంచర పాలం సినిమాలోని.. ఆశ పాశం సాంగ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tripti Dimri: అలాంటి వ్యక్తి అయితే పెళ్లికి ఓకే షాకిచ్చిన హీరోయిన్
4 రోజులు ఉద్యోగం.. 3 రోజులు సెలవులు.. ఎక్కడో తెలుసా ??
గట్టిగ ఊదితే చాలు.. మీ ఫోన్ లాక్ తీసేయొచ్చు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

