Amardeep: మొత్తానికి హీరో అయిపోయాడుగా.. లక్కీ బాయ్..
‘జానకీ కలగనలేదు’ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఇందులో రామ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదే క్రేజ్తో అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టాడు. టైటిల్ విన్నర్ అమర్దీప్ కావడం పక్కా అనుకున్నారు. కానీ హౌస్లోకి వెళ్లాక గేమ్ ఆడడంలో కాస్త తడబాడ్డాడు. టైటిల్ విన్నర్ గా ఆట బరిలోకి దిగిన అమర్.. స్టార్ మా బ్యాచ్ ఫౌల్ గేమ్స్, గెలవాలనే తపనతో మిస్టెక్స్ చేయడం..
‘జానకీ కలగనలేదు’ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఇందులో రామ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదే క్రేజ్తో అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టాడు. టైటిల్ విన్నర్ అమర్దీప్ కావడం పక్కా అనుకున్నారు. కానీ హౌస్లోకి వెళ్లాక గేమ్ ఆడడంలో కాస్త తడబాడ్డాడు. టైటిల్ విన్నర్ గా ఆట బరిలోకి దిగిన అమర్.. స్టార్ మా బ్యాచ్ ఫౌల్ గేమ్స్, గెలవాలనే తపనతో మిస్టెక్స్ చేయడం.. కోపంలో కంట్రెల్ తప్పడంతో టైటిల్ రేసులో వెనకబడ్డాడు. దీంతో బిగ్బాస్ రన్నరప్ గా నిలిచాడు. ఇక బిగ్బాస్ షోలో ఉండగానే తన అభిమాన హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా రవితేజ వచ్చేసి స్టేజ్ అమర్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన హీరో సినిమాలో ఛాన్స్ అనగానే టైటిల్ అడుగుదూరంలోనే వదిలేసేందుకు సిద్ధమయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: మనోడి లుక్స్ చాలు.. పిచ్చెక్కిపోడానికి.. వైరల్ అవుతున్న సూర్య స్టైలిష్ లుక్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

