Captain Miller: అప్పుడే ఓటీటీలోకి.. సూపర్ డూపర్ హిట్టు సినిమా…
తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. సంక్రాంతి పండక్కి తమిళంలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఓవైపు శివకార్తికేయన్ నటించిన అయాలన్ గట్టిపోటీనిస్తున్న దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా నిలిచింది. అయితే అప్పటికే తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ కావడంతో ఇక్కడ పండక్కి విడుదల కాలేదు.
తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. సంక్రాంతి పండక్కి తమిళంలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఓవైపు శివకార్తికేయన్ నటించిన అయాలన్ గట్టిపోటీనిస్తున్న దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా నిలిచింది. అయితే అప్పటికే తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ కావడంతో ఇక్కడ పండక్కి విడుదల కాలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేరోజు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amardeep: మొత్తానికి హీరో అయిపోయాడుగా.. లక్కీ బాయ్..
Suriya: మనోడి లుక్స్ చాలు.. పిచ్చెక్కిపోడానికి.. వైరల్ అవుతున్న సూర్య స్టైలిష్ లుక్
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

