Ram Charan: బంపర్ ఛాన్స్.. మిస్ అయితే దారుణంగా ఫీలవుతారు..
గేమ్ ఛేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. RC16 వర్కింగ్ టైటిల్‌తో.. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభకానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక విశేషాలను పక్కకు పెడితే.. RC16 ప్రాజెక్ట్ కోసం టాలెంట్ హంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఔత్సాహిక నటీనటులకు ఈ పాన్ ఇండియా సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని అందిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. RC16 వర్కింగ్ టైటిల్‌తో.. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభకానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక విశేషాలను పక్కకు పెడితే.. RC16 ప్రాజెక్ట్ కోసం టాలెంట్ హంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఔత్సాహిక నటీనటులకు ఈ పాన్ ఇండియా సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని అందిస్తున్నారు. RC 16 మూవీ కోసం ఉత్తరాంధ్రలో టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో విజయనగరం సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఆడిషన్స్ జరగబోతున్నట్లు ఇందులో తెలిపారు. ఔత్సాహిక నటీనటులందరూ ఈ సెన్సేషనల్ మూవీలో భాగం కావడానికి సిద్ధంగా ఉండాలని మేకర్స్ పిలుపునిచ్చారు. ఏరియాల వారీగా ఆడిషన్స్ జరిగే తేదీలు, వేదికలు, టైమింగ్స్, సంప్రదించవలసిన వ్యక్తుల వివరాలను తెలియజేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీని ప్రకారం పురుషులు, స్త్రీలతో పాటు ఛైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ ట్యాలెంట్ హంట్‌లో పాల్గొనవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Captain Miller: అప్పుడే ఓటీటీలోకి.. సూపర్ డూపర్ హిట్టు సినిమా…
Amardeep: మొత్తానికి హీరో అయిపోయాడుగా.. లక్కీ బాయ్..
Suriya: మనోడి లుక్స్ చాలు.. పిచ్చెక్కిపోడానికి.. వైరల్ అవుతున్న సూర్య స్టైలిష్ లుక్
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

