గుడ్ న్యూస్ బయటికి వచ్చిన కేశవ ?? ఇక షూటింగ్ పరుగో పరుగు
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ్ పాత్ర పోషించిన జగదీప్ ప్రతాప్ భండారి ఇటీవల ఓ మహిళ ఆత్మహత్య కేసులో జైలు కెళ్లిన విషయం తెలిసిందే.! డిసెంబర్‌లో జగదీష్‌ని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. దీంతో పుష్ఫ 2 షూటింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు జగదీష్‌కు బెయిల్ వచ్చిందని సమాచారం. అంతేకాదు ఆ వెంటనే ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌కి కూడా హాజరయ్యాడని కూడా తెలిసింది.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ్ పాత్ర పోషించిన జగదీప్ ప్రతాప్ భండారి ఇటీవల ఓ మహిళ ఆత్మహత్య కేసులో జైలు కెళ్లిన విషయం తెలిసిందే.! డిసెంబర్‌లో జగదీష్‌ని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. దీంతో పుష్ఫ 2 షూటింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు జగదీష్‌కు బెయిల్ వచ్చిందని సమాచారం. అంతేకాదు ఆ వెంటనే ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌కి కూడా హాజరయ్యాడని కూడా తెలిసింది. ఇక జగదీష్ బయటికి రావడంతో.. పుష్ఫ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోందట. మొదటి పార్ట్ కంటే ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో జగదీష్ నటించే సన్నివేశాలు చాలా ఉండడంతో బెయిల్ రాగానే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడట జగదీశ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: బంపర్ ఛాన్స్.. మిస్ అయితే దారుణంగా ఫీలవుతారు..
Captain Miller: అప్పుడే ఓటీటీలోకి.. సూపర్ డూపర్ హిట్టు సినిమా…
Amardeep: మొత్తానికి హీరో అయిపోయాడుగా.. లక్కీ బాయ్..
Suriya: మనోడి లుక్స్ చాలు.. పిచ్చెక్కిపోడానికి.. వైరల్ అవుతున్న సూర్య స్టైలిష్ లుక్
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

