Upasana Kamineni: వావ్ !! మెగా కోడలికి గ్రేట్ హానర్..
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కొణిదెల కలిశారు. ఫిబ్రవరి 01 రాజ్ భవన్‌కు వెళ్లిన ఉపాసన అక్కడ గవర్నర్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా గిరిజనుల కోసం గవర్నర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఉపాసన కొనియాడారు. గిరిపుత్రుల అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్ తమిళి సై చేస్తున్న పనులు నా మనసును కదిలించాయని ఉపాసన పేర్నొన్నారు.
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కొణిదెల కలిశారు. ఫిబ్రవరి 01 రాజ్ భవన్‌కు వెళ్లిన ఉపాసన అక్కడ గవర్నర్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా గిరిజనుల కోసం గవర్నర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఉపాసన కొనియాడారు. గిరిపుత్రుల అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్ తమిళి సై చేస్తున్న పనులు నా మనసును కదిలించాయని ఉపాసన పేర్నొన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ గవర్నర్‌ను కలిసిన ఫొటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు ఉపాసన. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లోని గిరిజన గ్రామాలను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దత్తత తీసుకున్నారు. తెలంగాణ రాజ్ భవన్ తరుపున నాగర్ కర్నూలు జిల్లాలో 6 చెంచు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్న తమిళి సై అక్కడ తరచూ పర్యటిస్తున్నారు. నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం వంటి మౌలిక వసతులును కల్పిస్తూ గిరిపుత్రుల జీవన ప్రమాణాలను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిసి మరీ ప్రశంసలు తెలిపారు ఉపాసన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajamouli: దెబ్బ అదుర్స్ కదా.. జక్కన్నా మజాకా..
గుడ్ న్యూస్ బయటికి వచ్చిన కేశవ ?? ఇక షూటింగ్ పరుగో పరుగు
Ram Charan: బంపర్ ఛాన్స్.. మిస్ అయితే దారుణంగా ఫీలవుతారు..
Captain Miller: అప్పుడే ఓటీటీలోకి.. సూపర్ డూపర్ హిట్టు సినిమా…
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

