మనిషి బ్రెయిన్లో మస్క్ చిప్.. అసలు ఎలా పని చేస్తుంది ??
న్యూరాలింక్ కంపెనీ మొదటిసారిగా మనిషిలో వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను విజయవంతంగా అమర్చినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎలన్ మస్క్ ప్రకటించారు. ఈ ప్రయోగం తర్వాత ఆ వ్యక్తిలో మెదడు కార్యకలాపాలను అనుక్షణం గమనిస్తున్నామని, ఆ వ్యక్తి కోలుకుంటున్నారని మస్క్ తన ఎక్స్ ప్లాట్ ఫాం ద్వారా వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా తమ లక్ష్యమేంటన్నది కూడా న్యూరా లింక్ చాలా స్పష్టంగా చెబుతోంది.
న్యూరాలింక్ కంపెనీ మొదటిసారిగా మనిషిలో వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను విజయవంతంగా అమర్చినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎలన్ మస్క్ ప్రకటించారు. ఈ ప్రయోగం తర్వాత ఆ వ్యక్తిలో మెదడు కార్యకలాపాలను అనుక్షణం గమనిస్తున్నామని, ఆ వ్యక్తి కోలుకుంటున్నారని మస్క్ తన ఎక్స్ ప్లాట్ ఫాం ద్వారా వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా తమ లక్ష్యమేంటన్నది కూడా న్యూరా లింక్ చాలా స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా మనిషి మెదడును కంప్యూటర్‌లకు కనెక్ట్ చేసి, సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యల పరిష్కరించాలన్నది తమ టార్గెట్ అన్నది వారి మాట. అయితే, కేవలం న్యూరాలింక్ మాత్రమే కాదు చాలాకంపెనీలు ఇలాంటి పరికరాలపై పరిశోధనలు చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమె హోటల్ బిల్లు రూ.6 లక్షలు.. అకౌంట్‌లో కేవలం రూ.41లు.. చివరికి ??
అయోధ్య రాముడి దర్శనానికి వెళుతున్నారా ?? మీకో బంపరాఫర్
Mahesh Babu: సినిమా పక్కకు పెడితే.. మహేష్ జాకెట్ రేటే అన్ని లక్షలా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

