నెత్తురుతో వ్యాపారం.. వెలుగులోకి సంచలన నిజాలు
అసలే కలికాలం..అడుగడుగునా దగా దగానే. నెత్తురు కళ్లజూసే క్రిమినల్స్ నిర్వాకాలు ఎన్నెన్నో. వాళ్లను మించి నెత్తురు కూడు రుచి మరిగిన కేటుగాళ్లూ ఉన్నారు. ప్రాణదాతలు జేజేలు అందుకోవాల్సింది పోయి...రక్తంతో బిజినెస్ చేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో ప్లాస్మా మాఫియా పాపం పండి నెత్తుటి చాటు నిజాలు బయటపడ్డాయి. తెలంగాణపై మత్తు మరక లేకుండా డ్రగ్ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు.
అసలే కలికాలం..అడుగడుగునా దగా దగానే. నెత్తురు కళ్లజూసే క్రిమినల్స్ నిర్వాకాలు ఎన్నెన్నో. వాళ్లను మించి నెత్తురు కూడు రుచి మరిగిన కేటుగాళ్లూ ఉన్నారు. ప్రాణదాతలు జేజేలు అందుకోవాల్సింది పోయి…రక్తంతో బిజినెస్ చేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో ప్లాస్మా మాఫియా పాపం పండి నెత్తుటి చాటు నిజాలు బయటపడ్డాయి. తెలంగాణపై మత్తు మరక లేకుండా డ్రగ్ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. రీసెంట్‌గా నల్లగొండలో డ్రగ్ మాఫియాకు చెక్ పెట్టారు. శస్త్ర చికిత్సల్లో వాడే టాబ్లెట్లను.. ఇంజక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా మత్తుబాబులకు అమ్మిసొమ్ము చేసుకుంటోన్న కేటుగాళ్లను కటకటాల బాటపట్టించారు. డ్రగ్ కంట్రోల్ దాడుల్లో బ్లడ్ బ్యాంక్‌ల్లో ఫ్లాస్మా మాఫియా నిర్వాకం బయటపడింది. ప్రాణాలను కాపాడే పవిత్ర వృత్తికి కళంకం తెస్తూ డబ్బు కోసం గడ్డి తింటున్నారు కొందరు కేటుగాళ్లు. బ్లడ్ బ్యాంక్‌ల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మాను సేకరించి ..అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
7 శనివారాలు దర్శిస్తే … ఏ కోరికైనా తీర్చే దేవుడు
బదిలీపై వచ్చిన తహశీల్దారు.. మొదటిరోజే దారుణం..
మద్యం వ్యాపారి వినూత్న ఆలోచన.. ఏం చేశాడంటే ??
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

