7 శనివారాలు దర్శిస్తే … ఏ కోరికైనా తీర్చే దేవుడు
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పొగమంచు కమ్మేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడువారాల స్వామిగా ప్రసిద్ధి. ఏడు శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ క్రమంలో జిల్లానుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి సైతం భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పొగమంచు కమ్మేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడువారాల స్వామిగా ప్రసిద్ధి. ఏడు శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ క్రమంలో జిల్లానుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి సైతం భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ శనివారం కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజామునుంచి వాడపల్లి వెంకన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు ఆలయ పరిసప్రాంతాలను పొగమంచు కమ్మేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు మాత్రం మంచు అందాలను ఎంజాయ్ చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బదిలీపై వచ్చిన తహశీల్దారు.. మొదటిరోజే దారుణం..
మద్యం వ్యాపారి వినూత్న ఆలోచన.. ఏం చేశాడంటే ??
10 రోజుల్లో బాలరాముడి ఆదాయం ఎంతో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

