Donald Trump: చేతిపై ఎర్రని మచ్చలు.. ట్రంప్ కు ఏమైంది ??
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన చేతిపై ఎర్రని మచ్చలు దర్శనమిచ్చాయి. దాంతో ఆయనకు ఏమైందంటూ నెట్టింట్లో ఒకటే చర్చ నడిచింది. ఈ విషయంపై తాజాగా ట్రంప్ తనదైన శైలిలో బదులిచ్చారు. కొద్ది రోజుల క్రితం తన మాన్‌హట్టన్ అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చిన ట్రంప్ అభిమానులను చూస్తూ గాల్లోకి చేతిని ఊపారు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన చేతిపై ఎర్రని మచ్చలు దర్శనమిచ్చాయి. దాంతో ఆయనకు ఏమైందంటూ నెట్టింట్లో ఒకటే చర్చ నడిచింది. ఈ విషయంపై తాజాగా ట్రంప్ తనదైన శైలిలో బదులిచ్చారు. కొద్ది రోజుల క్రితం తన మాన్‌హట్టన్ అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చిన ట్రంప్ అభిమానులను చూస్తూ గాల్లోకి చేతిని ఊపారు. అప్పుడే ఆయన చేతిపై ఎర్రని మచ్చలను ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. తర్వాత ఆ చిత్రాలు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా ఓ మీడియా సంస్థ ప్రశ్నించింది. ‘మీ చేయి ఎలా ఉంది..?’ అని అడిగారు. ‘నా చేయా..?’ అంటూ ఆయన ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయారు. ‘మీరు ఫొటోలు చూడలేదా..?’ అని మళ్లీ ఆయన్ను అడగ్గా తాను ఆ ఫొటోలు చూడలేదనీ తన చేతులకు ఏమీ కాలేదనీ అన్నారు. అదంతా ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కావొచ్చు’ అని మాజీ అధ్యక్షుడు బదులిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్య సాయంతో తండ్రిగా మారిన ట్రాన్స్‌జెండర్
‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్‌బర్గ్
నెత్తురుతో వ్యాపారం.. వెలుగులోకి సంచలన నిజాలు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

