COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో

COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో

Phani CH

|

Updated on: Nov 18, 2021 | 9:17 PM

సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో సూటు బూటు ధరించిన ఓ వ్యక్తి సముద్రం మధ్యలో నిలబడి ప్రసంగిస్తున్నాడు. ఈ ఫోటో చిన్న దేశమైన ‘తువాలు’ విదేశాంగ మంత్రి సైమన్ కోఫేదిగా తెలిసింది..

సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో సూటు బూటు ధరించిన ఓ వ్యక్తి సముద్రం మధ్యలో నిలబడి ప్రసంగిస్తున్నాడు. ఈ ఫోటో చిన్న దేశమైన ‘తువాలు’ విదేశాంగ మంత్రి సైమన్ కోఫేదిగా తెలిసింది.. ఈ విధంగా, కోఫె వాతావరణ మార్పులను విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు, అనార్థల గురించి ప్రపంచానికి, ఐక్యరాజ్యసమితికి సందేశం పంపాలనుకున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితిలో గ్లాస్గో, స్కాట్లాండ్ క్లైమేట్ చేంజ్ కాప్26 సమ్మిట్ నిర్వహించారు. పలువురు ప్రపంచ దేశాధినేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. అధికారిక స్థాయిలో ఈ సమ్మిట్‌పై ఇంకా ఆన్ లైన్ లో వివిధ దేశాలు తమ ఆలోచనలు పంచుకుంటూ వస్తున్నాయి. ఇందులో తువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫే కూడా పాల్గొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. అమెరికన్ ఫుడ్ కంపెనీ సన్నాహాలు.. వీడియో

China: తేళ్లను పెంచుతున్న చైనీయులు !! మల్లేం రోగం తేస్తారో ?? వీడియో

క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? వడ్డీ బాదుడెంతో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. వీడియో

Published on: Nov 18, 2021 08:19 PM