Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎక్కువ సమయం తన ఫ్రెండ్స్‌తో గడుపుతోంది. ఈ మధ్య ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి చార్‌ధామ్ యాత్రకు వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించింది.
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎక్కువ సమయం తన ఫ్రెండ్స్‌తో గడుపుతోంది. ఈ మధ్య ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి చార్‌ధామ్ యాత్రకు వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా సమంత తన స్నేహితురాలు డాక్టర్ మంజుల అనగాని పుట్టిన రోజు వేడుకకి హాజరైంది. ఈ పార్టీకి సమంతతో పాటు డైరెక్టర్ నందిని రెడ్డి కూడా వచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మంజుల గురించి ఆసక్తికరపోస్ట్ పెట్టింది సమంత. మంజులను ఉద్దేశిస్తూ..మీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో
Viral Video: ఎయిర్ హోస్టెర్సా మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

