Viral Video: ఎయిర్ హోస్టెస్ మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో
ప్రస్తుతం వైరల్ సాంగ్స్‌కి ఎయిర్ హోస్టెర్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌లు వరుసగా సూపర్ హిట్ సాంగ్స్..
ప్రస్తుతం వైరల్ సాంగ్స్‌కి ఎయిర్ హోస్టెర్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌లు వరుసగా సూపర్ హిట్ సాంగ్స్.. ‘మనికే మేజ్ హితే’ ‘టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి…కాగా, తాజాగా స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి, తన సహోద్యోగిని కలిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోలో ఉమా, ఆమె సహోద్యోగి మిక్కీ సింగ్.. జోనితా గాంధీ పాడిన నా నా అనే పంజాబీ పాటకు ఎయిర్ బ్రిడ్జ్ ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిపై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఇది విమానాశ్రయ టెర్మినల్ గేట్ నుంచి విమానం వరకు విస్తరించి ఉన్న ఒక వంతెన. ఉమ, ఆమె సహోద్యోగి పూర్తి స్ఫూర్తితో నా నాకి ఉల్లాసమైన స్టెప్పులు వేశారు. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. అమెరికన్ ఫుడ్ కంపెనీ సన్నాహాలు.. వీడియో
China: తేళ్లను పెంచుతున్న చైనీయులు !! మల్లేం రోగం తేస్తారో ?? వీడియో
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? వడ్డీ బాదుడెంతో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో
Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

