క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? వడ్డీ బాదుడెంతో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో
చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. గతంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది.
చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. గతంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది. కేవలం ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకుని ఆధార్ వివరాలతో కార్డును జారీ చేస్తున్నాయి బ్యాంకులు. కానీ క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి చెల్లించకపోతే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కార్డు ఇచ్చిన తర్వాత కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు వాడితే బిల్లు చెల్లించే ముందు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కార్డులోని డబ్బులు వాడిన తర్వాత చెల్లింపు గడువును గుర్తించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపు తేదీ గడిచిపోతే మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందులో పూర్తిగా చెల్లించకుండా సగం సగం చెల్లించినట్లయితే మీరు అప్పుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Keerthy Suresh: కీర్తి సురేశ్ కొత్త టాలెంట్ ఇదీ !! ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో
COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో
Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో