One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్ !! వీడియో
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన OnePlus Nord 2 మోడల్ ఫోన్‌ని 2021 జూలైలో విడుదల చేసింది. ప్రారంభించి నాలుగు నెలల్లో ఇప్పటి వరకు ఈ మోడల్ సంబంధించి 3 ఫోన్లు పేలిపోయాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన OnePlus Nord 2 మోడల్ ఫోన్‌ని 2021 జూలైలో విడుదల చేసింది. ప్రారంభించి నాలుగు నెలల్లో ఇప్పటి వరకు ఈ మోడల్ సంబంధించి 3 ఫోన్లు పేలిపోయాయి. ఈసారి పేలుడులో వినియోగదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పేరు సుచిత్ అతని ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఫోన్ పేలిన తర్వాత సుచిత్ శర్మ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో పాడైన ఫోన్‌తో పాటు కాలిన గాయాలను కూడా చూపే ప్రయత్నం చేశాడు. OnePlus బ్రాండ్ ఫోన్ ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వన్‌ప్లస్ వినియోగదారులు వన్‌ప్లస్ ఇండియాను ట్యాగ్ చేసి మీ కంపెనీ నుంచి దీనిని ఊహించలేదని రాశారు. మీ ఉత్పత్తి ఏం చేసిందో చూడండి. ఫలితం కోసం సిద్ధంగా ఉండండి.
మరిన్ని ఇక్కడ చూడండి:
టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో
Viral Video: ఎయిర్ హోస్టెర్సా మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

