Keerthy Suresh: కీర్తి సురేశ్ కొత్త టాలెంట్ ఇదీ !! ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
తెలుగులో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తమిళ బ్యూటీ కీర్తిసురేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉంది. మహేశ్ బాబు, కీర్తిసురేశ్ తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై కలిసి మెరవనుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..?
తెలుగులో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తమిళ బ్యూటీ కీర్తిసురేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉంది. మహేశ్ బాబు, కీర్తిసురేశ్ తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై కలిసి మెరవనుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. అయితే సర్‌ప్రైజ్ ఏంటంటే.. ఇప్పటివరకు హీరోయిన్‌గా టాలెంట్‌ను చూపించిన కీర్తిసురేశ్ తనలోని వయోలినిస్ట్ ను కూడా ప్రేక్షకులకు చూపించబోతుంది. సర్కారు వారి పాట కోసం వయోలినిస్టుగా అవతారమెత్తింది కీర్తిసురేశ్. పంజాబీ డ్రెస్‌లో ఉన్న కీర్తిసురేశ్ సోఫాలో కూర్చొని వయోలిన్ చేత పట్టుకొని ఉన్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో
Viral Video: ఎయిర్ హోస్టెర్సా మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో
COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో
Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్ ఎమోషనల్ ట్వీట్.. వీడియో